కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm21 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మధ్యాహ్నం
  • శనివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm21 పేజీలు 4-5
చిత్రాలు: 1. ఒక సహోదరి తన కొడుకు, కూతురుతో మాట్లాడుతోంది. 2. ఇద్దరు సహోదరీలు ఆసియాలోని ఒక పల్లెటూర్లో ప్రకటిస్తున్నారు. 3. దానియేలు, ఆయన ముగ్గురు హెబ్రీ స్నేహితులు బబులోను రాజు ముందు నిలబడి ఉన్నారు.

శనివారం

‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’​—యూదా 3

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 57, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: విశ్వాసం లేనివాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకోగలరని గుర్తుంచుకోండి!

    • • నీనెవె ప్రజలు (యోనా 3:5)

    • • యేసు తమ్ముళ్లు (1 కొరింథీయులు 15:7)

    • • ప్రముఖులు (ఫిలిప్పీయులు 3:7, 8)

    • • దేవున్ని నమ్మనివాళ్లు (రోమీయులు 10:13-15; 1 కొరింథీయులు 9:22)

  • 10:30 ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి విశ్వాసాన్ని పెంపొందించండి (యోహాను 17:3)

  • 10:50 పాట 67, ప్రకటనలు

  • 11:00 గోష్ఠి: విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు

    • • సత్యంలోలేని వివాహజత ఉన్నవాళ్లు (ఫిలిప్పీయులు 3:17)

    • • సత్యంలో ఉన్న ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగినవాళ్లు (2 తిమోతి 1:5)

    • • పెళ్లికాని క్రైస్తవులు (1 కొరింథీయులు 12:25)

  • 11:45 బాప్తిస్మ ప్రసంగం: విశ్వాసం చూపించండి, శాశ్వత జీవితం సొంతం చేసుకోండి! (మత్తయి 17:20; యోహాను 3:16; హెబ్రీయులు 11:6)

  • 12:15 పాట 79, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 24

  • 1:50 గోష్ఠి: మన సహోదరులు విశ్వాసం చూపిస్తున్నారు . . .

    • • ఆఫ్రికాలో

    • • ఆసియాలో

    • • యూరప్‌లో

    • • ఉత్తర అమెరికాలో

    • • ఓషియేనియాలో

    • • దక్షిణ అమెరికాలో

  • 2:15 గోష్ఠి: విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి

    • • కొత్త భాష నేర్చుకోండి (1 కొరింథీయులు 16:9)

    • • అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లండి (హెబ్రీయులు 11:8-10)

    • • రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేయండి (1 కొరింథీయులు 4:17)

    • • రాజ్య సంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి (నెహెమ్యా 1:2, 3; 2:5)

    • • యెహోవా పని కోసం “కొంత తీసి పక్కకు పెట్టండి” (1 కొరింథీయులు 16:2)

  • 3:15 పాట 84, ప్రకటనలు

  • 3:20 బైబిలు వీడియో డ్రామా: దానియేలు: జీవితాంతం విశ్వాసం చూపించిన వ్యక్తి—1వ భాగం (దానియేలు 1:1–2:49; 4:1-33)

  • 4:20 ‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’! (యూదా 3; సామెతలు 14:15; రోమీయులు 16:17)

  • 4:55 పాట 38, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి