కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm21 పేజీలు 2-3
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మధ్యాహ్నం
  • ఆదివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm21 పేజీలు 2-3
చిత్రాలు: 1. నోవహు చేత్తో గొడ్డలి పట్టుకొని, అడవిలోని పెద్ద చెట్లను తలెత్తి చూస్తున్నాడు. 2. అంతరిక్షం నుండి తీసిన భూగ్రహం, నక్షత్రాలు, సూర్యుని చిత్రాలు. 3. పైనుండి తీసిన తిమింగిలం, దాని పిల్ల చిత్రం.

శుక్రవారం

“ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి”—లూకా 17:5

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 5, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: విశ్వాసానికి ఎంత శక్తి ఉంది? (మత్తయి 17:19, 20; హెబ్రీయులు 11:1)

  • 10:10 గోష్ఠి: మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . .

    • • దేవుని ఉనికిపై (ఎఫెసీయులు 2:1, 12; హెబ్రీయులు 11:3)

    • • దేవుని వాక్యంపై (యెషయా 46:10)

    • • దేవుని నీతి ప్రమాణాలపై (యెషయా 48:17)

    • • దేవుని ప్రేమపై (యోహాను 6:44)

  • 11:05 పాట 37, ప్రకటనలు

  • 11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: నోవహు—విశ్వాసం ఉండడం వల్ల లోబడ్డాడు (ఆదికాండం 6:1–8:22; 9:8-16)

  • 11:45 ‘విశ్వాసం ఉంచండి, సందేహపడకండి’ (మత్తయి 21:21, 22)

  • 12:15 పాట 118, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 2

  • 1:50 గోష్ఠి: మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సృష్టిని గమనించండి

    • • నక్షత్రాలు (యెషయా 40:26)

    • • సముద్రాలు (కీర్తన 93:4)

    • • అడవులు (కీర్తన 37:10, 11, 29)

    • • గాలి, నీళ్లు (కీర్తన 147:17, 18)

    • • సముద్ర జీవులు (కీర్తన 104:27, 28)

    • • మన శరీరాలు (యెషయా 33:24)

  • 2:50 పాట 148, ప్రకటనలు

  • 3:00 యెహోవా శక్తికార్యాలు విశ్వాసాన్ని కలిగిస్తాయి (యెషయా 43:10; హెబ్రీయులు 11:32-35)

  • 3:20 గోష్ఠి: విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు

    • • హేబెలును అనుకరించండి, కయీనును కాదు (హెబ్రీయులు 11:4)

    • • హనోకును అనుకరించండి, లెమెకును కాదు (హెబ్రీయులు 11:5)

    • • నోవహును అనుకరించండి, ఆయన పొరుగువాళ్లను కాదు (హెబ్రీయులు 11:7)

    • • మోషేను అనుకరించండి, ఫరోను కాదు (హెబ్రీయులు 11:24-26)

    • • యేసు శిష్యులను అనుకరించండి, పరిసయ్యులను కాదు (అపొస్తలుల కార్యాలు 5:29)

  • 4:15 “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి”—ఎలా? (2 కొరింథీయులు 13:5, 11)

  • 4:50 పాట 119, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి