కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm19 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm19 పేజీలు 4-5
చేతులు పట్టుకుని సముద్రం ఒడ్డున పరుగెత్తుతున్న కుటుంబ సభ్యులు

శనివారం

“ప్రేమతో నడుచుకోండి”​—ఎఫెసీయులు 5:2

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 85, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి

    • నాయకత్వం వహిస్తున్నవాళ్ల మీద (1 థెస్సలొనీకయులు 5:12, 13)

    • విధవరాళ్ల మీద, తండ్రిలేనివాళ్ల మీద (యాకోబు 1:27)

    • వృద్ధుల మీద (లేవీయకాండము 19:32)

    • పూర్తికాల సేవకుల మీద (1 థెస్సలొనీకయులు 1:3)

    • పరదేశుల మీద (లేవీయకాండము 19:34; రోమీయులు 15:7)

  • 10:50 పాట సంఖ్య 58, ప్రకటనలు

  • 11:00 గోష్ఠి: పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి

    • దేవుని మీద ప్రేమ (1 యోహాను 5:3)

    • ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి’ (మత్తయి 22:39)

    • దేవుని వాక్యం మీద ప్రేమ (కీర్తన 119:97; మత్తయి 13:52)

  • 11:45 సమర్పణ ప్రసంగం: ప్రేమ ఎలా చూపించాలో యేసు నుండి నేర్చుకోండి (మత్తయి 11:28-30)

  • 12:15 పాట సంఖ్య 52, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 84

  • 1:50 గోష్ఠి: మన సహోదరులు ప్రేమ చూపిస్తున్నారు . . .

    • ఆఫ్రికాలో (ఆదికాండము 16:13)

    • ఆసియాలో (అపొస్తలుల కార్యాలు 2:44)

    • యూరప్‌లో (యోహాను 4:35)

    • ఉత్తర అమెరికాలో (1 కొరింథీయులు 9:22)

    • ఓషియేనియాలో (కీర్తన 35:18)

    • దక్షిణ అమెరికాలో (అపొస్తలుల కార్యాలు 1:8)

  • 2:55 గోష్ఠి: కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి

    • భార్య మీద (ఎఫెసీయులు 5:28, 29)

    • భర్త మీద (ఎఫెసీయులు 5:33; 1 పేతురు 3:1-6)

    • పిల్లల మీద (తీతు 2:4)

  • 3:35 పాట సంఖ్య 35, ప్రకటనలు

  • 3:45 వీడియో డ్రామా: యోషీయా కథ: యెహోవాను ప్రేమించండి; చెడును ద్వేషించండి—1వ భాగం (2 దినవృత్తాంతములు 33:10-24; 34:1, 2)

  • 4:15 ప్రేమ ఎలా చూపించాలో మీ పిల్లలకు నేర్పించండి (2 తిమోతి 3:14, 15)

  • 4:50 పాట సంఖ్య 134, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి