కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm20 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2018 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
మరిన్ని
2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm20 పేజీలు 4-5
చిత్రాల సమాహారం: 1. పరిచర్యకు నడుచుకుంటూ వెళ్తూ చిరునవ్వు చిందిస్తున్న యెహోవాసాక్షుల గుంపు. అందులో ఒకరికి అంగవైకల్యం ఉంది, అతన్ని చక్రాల కుర్చీలో తీసుకెళ్తున్నారు. 2. అమిష్‌ మతానికి చెందిన ఒక వ్యక్తితో బైబిలు గురించి మాట్లాడుతున్న ఒక యెహోవాసాక్షి. 3. నెహెమ్యా.

శనివారం

“ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి. యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి”—కీర్తన 105:3

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 53, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి

    • • ప్రశ్నలు వేయడం (యాకోబు 1:19)

    • • దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం (హెబ్రీయులు 4:12)

    • • ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం (మత్తయి 13:34, 35)

    • • ఉత్సాహంగా బోధించడం (రోమీయులు 12:11)

    • • సహానుభూతి చూపించడం (1 థెస్సలొనీకయులు 2:7, 8)

    • • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం (సామెతలు 3:1)

  • 10:50 పాట సంఖ్య 58, ప్రకటనలు

  • 11:00 గోష్ఠి: శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి

    • • పరిశోధనా పనిముట్లు (1 కొరింథీయులు 3:9; 2 తిమోతి 3:16, 17)

    • • మన సహోదరులు (రోమీయులు 16:3, 4; 1 పేతురు 5:9)

    • • ప్రార్థన (కీర్తన 127:1)

  • 11:45 బాప్తిస్మ ప్రసంగం: బాప్తిస్మం గొప్ప సంతోషానికి నడిపిస్తుంది (సామెతలు 11:24; ప్రకటన 4:11)

  • 12:15 పాట సంఖ్య 79, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 76

  • 1:50 శిష్యుల్ని చేసే పనిలో మన సహోదరులు ఆనందిస్తున్నారు . . .

    • • ఆఫ్రికాలో

    • • ఆసియాలో

    • • యూరప్‌లో

    • • ఉత్తర అమెరికాలో

    • • ఓషియేనియాలో

    • • దక్షిణ అమెరికాలో

  • 2:35 గోష్ఠి: మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . .

    • • తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా (మత్తయి 5:3; యోహాను 13:17)

    • • కూటాలకు హాజరయ్యేలా (కీర్తన 65:4)

    • • చెడు సహవాసాలకు దూరంగా ఉండేలా (సామెతలు 13:20)

    • • చెడు అలవాట్లు మానుకునేలా (ఎఫెసీయులు 4:22-24)

    • • యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా (1 యోహాను 4:8, 19)

  • 3:30 పాట సంఖ్య 110, ప్రకటనలు

  • 3:40 బైబిలు వీడియో డ్రామా: నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—1వ భాగం (నెహెమ్యా 1:1–6:19)

  • 4:15 ఇప్పుడు శిష్యుల్ని చేసే పని, కొత్తలోకంలో శిష్యుల్ని చేసే పనికి మనల్ని సిద్ధం చేస్తుంది (యెషయా 11:9; అపొస్తలుల కార్యాలు 24:15)

  • 4:50 పాట సంఖ్య 140, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి