మంచి పనులు చేస్తూ పట్టుదలగా ముందుకు సాగండి!
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట సంఖ్య 77, ప్రార్థన
9:50 మంచి పనులు చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది?
10:05 గోష్ఠి: శారీరక కోరికల ప్రకారం విత్తకండి
ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
మంచి వినోదాన్ని ఎంచుకోండి
అసూయను పెంచుకోకండి
సురక్షితమైన భవిష్యత్తు కోసం కృషిచేయండి
11:05 పాట సంఖ్య 45, ప్రకటనలు
11:15 అందరికీ మంచి చేస్తూ ఉందాం
11:30 సమర్పణ ప్రసంగం
12:00 పాట సంఖ్య 63
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట సంఖ్య 127, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ‘దేవున్ని వెక్కిరించకండి’ అంటే అర్థమేంటి?
2:00 కావలికోట సారాంశం
2:30 పాట సంఖ్య 59, ప్రకటనలు
2:40 గోష్ఠి: పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం విత్తుతూ ఉండండి
మంచి అధ్యయన అలవాట్లను పెంపొందించుకోండి
మీ జీవితంలో బైబిలు సూత్రాలను పాటించండి
‘చేయి వెనక్కి తీయకండి’
3:40 అలసిపోకుండా విత్తితే ఏం కోస్తాం
4:15 పాట సంఖ్య 126, ప్రార్థన