ఈ ప్రశ్నలకు జవాబులు వినండి:
మంచి పనులు చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది? (1 పేతు. 5:8; రోమా. 12:2; రోమా. 7:21–25)
శారీరక కోరికల ప్రకారం విత్తడం అంటే ఏమిటి? అలాంటి ప్రవర్తనకు ఎలా దూరంగా ఉండవచ్చు? (గల. 6:8)
మనం ఎవరికి “మంచి చేస్తూ” ఉండాలి? (గల. 6:10)
పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం మనమెలా విత్తవచ్చు? (గల. 6:8)
మనం అలసిపోకుండా విత్తితే ఏమి కోస్తాం? (గల. 6:9)