“దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశానికి స్వాగతం
యెహోవాసాక్షుల మూడు దినాల సమావేశాల ఈ పరంపర అక్టోబరు 11న న్యూఢిల్లీలో ప్రారంభమౌతుంది. భారతదేశంలో మొత్తం 15 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి! ప్రేరణాత్మకమైన అనేక బైబిలు ప్రసంగాలను మరియు ఆచరణాత్మకమైన ప్రదర్శనలను తప్పక ఆనందించండి. న్యాయాధిపతియైన గిద్యోను, ఆయన చిన్న దండు యొక్క నిర్భయ సాహసకార్యాలపై ఆధారితమైన పూర్తి కాస్ట్యూముల నాటకాన్ని చూసి ఆనందించండి.—న్యాయాధిపతులు 6 మరియు 7 అధ్యాయాలు.
కార్యక్రమాలన్నీ ఉచితమే. ఈ క్రింద ఇవ్వబడిన ఏ నగరంలోనైనా మీకు సమీపాన ఉన్న సమావేశానికి హాజరవ్వండి:
1996-97 జిల్లా సమావేశ స్థలాలు
అక్టోబరు 11-13
న్యూఢిల్లీ (హిందీ/ఆంగ్లం)
నవంబరు 15-17
ముంబై (హిందీ/ఆంగ్లం)
డిశంబరు 6-8
ఆనంద్ (గుజరాతీ)
పోర్ట్బ్లేర్ (హిందీ)
డిశంబరు 20-22
సిలిగురి (హిందీ/నేపాలీ)
అక్టోబరు 25-27
పనాజి. గోవా (కోంకణి/ఆంగ్లం)
నవంబరు 22-24
బెంగుళూరు (తమిళం/ఆంగ్లం)
పూనా (హిందీ/ఆంగ్లం)
డిశంబరు 13-15
కలకత్తా (బెంగాలీ/హిందీ/ఆంగ్లం)
డిశంబరు 27-29
మధురై (తమిళం)
మద్రాసు (తమిళం/ఆంగ్లం)
నవంబరు 1-3
షిమోగా (కన్నడ)
నవంబరు 29-డిశంబరు 1
హైదరాబాద్ (తెలుగు/ఆంగ్లం)
కోట్టయం (మలయాళం)
జనవరి 3-5
కాలికట్ (మలయాళం)