అమెరికాలో విపత్తు సహాయక చర్యలు
ఇలా మాట్లాడవచ్చు
●○○మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: చనిపోయినప్పుడు మనకు ఏమౌతుంది?
వచనం: ప్రసం 9:5ఎ
రిటన్ విజిట్ కోసం: చనిపోతే ఇక అంతా అయిపోయినట్టేనా?
○●○మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: చనిపోతే ఇక అంతా అయిపోయినట్టేనా?
వచనాలు: యోబు 14:14, 15
రిటన్ విజిట్ కోసం: చనిపోయిన మన వాళ్లను దేవుడు బ్రతికించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
○○●రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: చనిపోయిన మన వాళ్లను దేవుడు బ్రతికించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
వచనం: యెష 32:17బి
రిటన్ విజిట్ కోసం: దేవుడు భూమ్మీదికి శాంతి ఎలా తీసుకొస్తాడు?
అమెరికాలో విపత్తు సహాయక చర్యలు