ఆస్ట్రేలియాలో రాజ్యమందిరం కడుతున్నారు
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: బాధను తట్టుకోవడానికి కావాల్సిన సహాయం మనకు ఎక్కడ దొరుకుతుంది?
వచనం: 2 కొరిం 1:3, 4
రిటన్ విజిట్ కోసం: ఎవరైనా చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: ఎవరైనా చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?
రిటన్ విజిట్ కోసం: చనిపోయినవాళ్ల విషయంలో మనకు ఏ నిరీక్షణ ఉంది?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: చనిపోయినవాళ్ల విషయంలో మనకు ఏ నిరీక్షణ ఉంది?
వచనం: అపొ 24:15
రిటన్ విజిట్ కోసం: పునరుత్థానం ఎక్కడ జరుగుతుంది?