కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మే పేజీ 2
  • మే 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మే పేజీ 2

మే 6-12

2 కొరింథీయులు 4-6

  • పాట 128, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మనం అధైర్యపడం”: (10 నిమి.)

    • 2 కొరిం 4:16—యెహోవా మనల్ని “రోజురోజుకీ” నూతనమయ్యేలా చేస్తున్నాడు (w04 8/15 25వ పేజీ, 16-17 పేరాలు)

    • 2 కొరిం 4:17—ఇప్పుడున్న బాధలు “కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి” (it-1-E 724-725 పేజీలు)

    • 2 కొరిం 4:18—మనం రాబోయే రాజ్య ఆశీర్వాదాల మీద దృష్టిపెట్టాలి

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 కొరిం 4:7—‘మట్టి పాత్రల్లో ఉన్న ఈ సంపద’ ఏమిటి? (w12-E 2/1 28-29 పేజీలు)

    • 2 కొరిం 6:13—“మీ హృదయాలను విశాలంగా తెరచుకోండి” అనే ఉపదేశాన్ని మనమెలా పాటించవచ్చు? (w09 11/15 21వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 కొరిం 4:1-15 (12)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. తప్పులు లేకుండా చదవడం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 5వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w04 7/1 30-31 పేజీలు—అంశం: బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు బాప్తిస్మం తీసుకోని పబ్లిషర్‌తో కోర్ట్‌షిప్‌ చేయవచ్చా? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 143

  • శ్రేష్ఠమైన విధంగా యెహోవాను సేవించడం: (8 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: సహోదరుడు ఫోస్టర్‌ యౌవనంలో బలంగా ఉన్నప్పుడు ఎలా యెహోవాను శ్రేష్ఠమైన విధంగా సేవించాడు? ఆయన పరిస్థితులు ఎలా మారిపోయాయి? మారిన పరిస్థితుల్లో ఆయన ఎలా యెహోవాను శ్రేష్ఠమైన విధంగా సేవిస్తున్నాడు? ఆయన అనుభవం నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 26వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 34, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి