కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 91
  • పర్యావరణ సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పర్యావరణ సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
  • అదనపు అంశాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
  • చెమటలు పట్టించిన 2023వ సంవత్సరం—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
  • వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 91
మురికిగా ఉన్న ఒక ధృవపు ఎలుగుబంటి లేదా పోలార్‌ బేర్‌, చుట్టూ చెత్తతో పేరుకుపోయిన మహా సముద్రంలో, మంచుగడ్డ మీద దిగాలుగా కూర్చొని ఉంది.

TheCrimsonMonkey/E+ via Getty Images

పర్యావరణ సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

“వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పుల వల్ల ప్రజలమీద, పట్టణాల మీద, ఇతర పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు మునుపటి కంటే మరింత ఎక్కువ భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి; ఇళ్లని, ప్రజల జీవనాధారాన్ని మట్టిలో కలిపేస్తున్నాయి. అంతేకాదు, సముద్రాలు కూడా విపరీతంగా వేడెక్కుతున్నాయి. దానివల్ల, వాటిలో ఉండే చాలా జీవాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.”—ఇంగర్‌ ఆండర్సన్‌, అండర్‌-సెక్రెటరీ-జనరల్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌ అండ్‌ ఎక్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద యూఎన్‌ (UN) ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రామ్‌, 2023, జూలై 25.

ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యల్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఒక్క తాటి మీదికి వస్తాయా? వాళ్లు శాశ్వత పరిష్కారాల్ని తీసుకురాగలరా?

ఈ భూమ్మీదున్న పర్యావరణ సమస్యలన్నిటినీ పరిష్కరించే సామర్థ్యం ఉన్న ఒక ప్రభుత్వం గురించి బైబిలు మాట్లాడుతుంది; అది వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అని కూడా చెప్తుంది. భూమ్మీదున్న సమస్యలన్నిటినీ పూర్తిగా తుడిచి పెట్టేయడానికి “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు” అని బైబిలు చెప్తుంది. (దానియేలు 2:44) అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భూమికీ, తోటి మనుషులకీ ‘హాని గానీ నాశనం గానీ చేయరు.’—యెషయా 11:9.

దేవుని రాజ్యం అంటే ఏంటి?

“కావలికోట” పత్రిక అంశం “దేవుని రాజ్యం అంటే ఏంటి?”

యెహోవాసాక్షులు 2023 సెప్టెంబర్‌ నెలలో ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి బైబిలు ఏం చెప్తుందో ప్రజలకు చెప్పడానికి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని గురించి తెలిపే కావలికోట పత్రికను చదవమని మిమ్మల్ని కోరుతున్నాం. దాని అంశం “దేవుని రాజ్యం అంటే ఏంటి?“ అందులో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:

  • దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

  • దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి