కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 90
  • ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
  • అదనపు అంశాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కోవిడ్‌ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది—బైబిలు ఏమంటుంది?
    అదనపు అంశాలు
  • ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
  • ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 90
అమ్మ ఒడిలో ఏడుస్తున్న ఒక పిల్లవాడు, డాక్టరు దగ్గరికి వెళ్లడానికి లైన్‌లో ఎదురుచూస్తున్నాడు.

John Moore/Getty Images

ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

“ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తీవ్రత తగ్గిపోయింది కాబట్టి ఇక దానివల్ల మళ్లీ ఎలాంటి భయం లేదు అని అనుకోకూడదు. . . . రానున్న రోజుల్లో మరో మహమ్మారి—ఖచ్చితంగా రావొచ్చు—అప్పుడు దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి.”—డా. టెడ్రోస్‌ ఆడెనామ్‌ గెబ్రెయాసిస్‌, డైరెక్టర్‌-జనరల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, 2023, మే 22.

కోవిడ్‌ వల్ల చాలామంది ఇప్పటికీ శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఈసారి మహమ్మారి వస్తే దానిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయా? అలాగే ఇప్పుడున్న రోగాల విషయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తాయా?

మనకు మంచి ఆరోగ్యాన్ని అందించే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తుంది. అది “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని” లేదా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని చెప్తుంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వంలో ఉండేవాళ్లు ఎవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు. (యెషయా 33:24) ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం, యౌవన బలం ఉంటుంది.—యోబు 33:25.

దేవుని రాజ్యం అంటే ఏంటి?

“కావలికోట” పత్రిక అంశం “దేవుని రాజ్యం అంటే ఏంటి?”

యెహోవాసాక్షులు 2023 సెప్టెంబర్‌ నెలలో ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి ప్రజలకు చెప్పడానికి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని గురించి తెలిపే కావలికోట పత్రికను చదవమని మిమ్మల్ని కోరుతున్నాం. దాని అంశం “దేవుని రాజ్యం అంటే ఏంటి” అందులో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:

  • దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

  • దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి