కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 అక్టోబరు పేజీ 32
  • మానకుండా రోజూ బైబిలు చదవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మానకుండా రోజూ బైబిలు చదవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆడియో రికార్డింగ్‌లను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2015
  • మీరు బైబిలు ఆడియోను చక్కగా ఉపయోగించుకుంటున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 అక్టోబరు పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

మానకుండా రోజూ బైబిలు చదవండి

చేతినిండా పనులు ఉండేసరికి, మీరు వేసుకున్న పట్టిక ప్రకారం రోజూ బైబిలు చదవడానికి తంటాలు పడుతున్నారా? (యెహో. 1:8) అలాగైతే, వీటిలో ఒక చిట్కా పాటించి చూడండి:

  • అలారమ్‌ పెట్టుకోండి. మీరు బైబిలు చదవాలని గుర్తొచ్చేలా ఫోన్‌లో అలారమ్‌ పెట్టుకోండి.

  • బైబిల్ని మీకు కనిపించేలా పెట్టుకోండి. మీరు ఫోన్‌లో కాకుండా నేరుగా బైబిల్లో నుండే చదువుతుంటే, అది రోజూ కనిపించే చోట పెట్టుకోండి.—ద్వితీ. 11:18.

  • బైబిలు ఆడియో వినండి. ఇంటిపనులు చేసుకుంటూ బైబిలు ఆడియో వినండి. ఒక చేత్తో నైట్‌ డ్యూటీలు, ఇంకో చేత్తో పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్న తార అనే పయినీరు ఇలా అంటుంది: “నేను ఇంటిపనులు చేసుకుంటూ బైబిలు ఆడియో వినడం వల్ల, బైబిలు చదవడంలో గ్యాప్‌ రాదు.”

  • పట్టు వదలొద్దు. అనుకోని పరిస్థితుల వల్ల మీ ప్లాన్‌ తారుమారైనా, పడుకునే ముందు కనీసం కొన్ని వచనాలైనా చదవండి. కొంచెం చదివినా లాభమే.—1 పేతు. 2:2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి