కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 4
  • సెప్టెంబరు 12-18

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 12-18
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 4

సెప్టెంబరు 12-18

1 రాజులు 11-12

  • పాట 137, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలివిగా నిర్ణయించుకోండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 12:21-24—యెహోవా మాటకు లోబడే విషయంలో రాజైన రెహబాము నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w18.06 14వ పేజీ, 1-4 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 12:21-33 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఆసక్తి చూపించిన రిటన్‌ విజిట్‌ వాళ్లతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠం నుండి బైబిలు స్టడీ కొనసాగించండి. (11)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం 4వ పాయింట్‌ (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 132

  • “పెళ్లి—జీవితకాల అనుబంధం”: (15 నిమి.) చర్చ. పెళ్లి కోసం సిద్ధపడడం—3వ భాగం: ‘ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోండి’ వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 87వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 39, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి