కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జనవరి పేజీ 15
  • ఫిబ్రవరి 28–మార్చి 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 28–మార్చి 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జనవరి పేజీ 15

ఫిబ్రవరి 28–మార్చి 6

1 సమూయేలు 9-11

  • పాట 121, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సౌలు మొదట్లో వినయం, అణకువ చూపించాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 9:9—ఈ మాటల అర్థమేంటి? (w05 3/15 22వ పేజీ, 8వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 9:1-10 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—చెడుసహవాసాలకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . . చెడుసహవాసాలకు దూరంగా ఉండేలా వీడియో చూపించండి.

  • ప్రసంగం: (5 నిమి.) w15 4/15 6-7 పేజీలు, 16-20 పేరాలు—అంశం: ఇష్టంగా శిక్షణ ఇవ్వండి, మంచి స్నేహితులుగా ఉండండి. (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 37

  • వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) సంఘపెద్ద ఇచ్చే ప్రసంగం. వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. తర్వాత, ముందే ఎంపిక చేసుకున్న ప్రచారకులను ఇంటర్వ్యూ చేసి గత సంవత్సరం పరిచర్యలో ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పమనండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 61వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి