ప్రవక్త్రి అయిన దెబోరా ఖర్జూర చెట్టు కింద కూర్చొని, దేవుని ప్రజలకు సహాయం చేయమని బారాకును ప్రోత్సహిస్తుంది.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
తన ప్రజలను రక్షించడానికి యెహోవా ఇద్దరు స్త్రీలను ఉపయోగించుకున్నాడు
భయంకరుడైన ఒక శత్రువు ఇశ్రాయేలీయుల్ని అణచివేశాడు (న్యాయా 4:3; 5:6-8; w15-E 8/1 13వ పేజీ, 1వ పేరా)
తన ప్రజలకు సహాయం చేయడానికి యెహోవా దెబోరాను ఉపయోగించుకున్నాడు (న్యాయా 4:4-7; 5:7; w15-E 8/1 13వ పేజీ, 2వ పేరా; ముఖచిత్రం చూడండి)
సీసెరాను చంపడానికి యెహోవా యాయేలును ఉపయోగించుకున్నాడు (న్యాయా 4:16, 17, 21; w15-E 8/1 15వ పేజీ, 2వ పేరా)
యెహోవా స్త్రీలను ఎలా చూస్తాడని ఈ వృత్తాంతం నుండి మనం నేర్చుకుంటాం?