కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 12
  • శిక్షణ విషయంలో మంచి ఉదాహరణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శిక్షణ విషయంలో మంచి ఉదాహరణ
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పెద్దలు ఇతరులకు ఏయే విధాలుగా శిక్షణ ఇస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 12
ఏలీయా తన అధికారిక వస్త్రాన్ని ఉపయోగించి యొర్దాను నదిని రెండుగా వేరు చేస్తున్నప్పుడు ఎలీషా చూస్తున్నాడు.

ఏలీయా అద్భుతం చేస్తుండగా ఎలీషా గమనిస్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

శిక్షణ విషయంలో మంచి ఉదాహరణ

[2 రాజులు పరిచయం వీడియో చూపించండి.]

ఏలీయా అద్భుతం చేస్తున్నప్పుడు ఎలీషా జాగ్రత్తగా గమనించాడు (2రా 2:8; w15 4⁄15 13వ పేజీ, 15వ పేరా; ముఖచిత్రం చూడండి)

ఎలీషా వినయంగా ఉంటూ తాను పొందిన శిక్షణను అమలులో పెట్టాడు (2రా 2:13, 14; w15 4⁄15 13వ పేజీ, 16వ పేరా)

ఒక సహోదరుడు టాక్‌ని ప్రాక్టీస్‌ చేస్తుంటే సంఘపెద్ద వింటున్నాడు. ఆ పెద్ద “బోధిద్దాం” బ్రోషురు తెరిచి పట్టుకున్నాడు.

సంఘంలో ఇతరులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను యెహోవా సంఘపెద్దలకు ఇచ్చాడు. (2తి 2:2) ఒకవేళ పెద్దలు మీకు శిక్షణ ఇస్తే దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి, నమ్మకంగా, వినయంగా ఉంటామని చూపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి