కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 9
  • సహోదరీలు యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహోదరీలు యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంఘంలోని సహోదరీలకు మద్దతివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మీరు స్త్రీలను యెహోవాలాగే చూస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ‘ప్రభువునందు ప్రయాసపడుతున్న స్త్రీలు’
    మన రాజ్య పరిచర్య—2000
  • మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 9
చిత్రాలు: వేర్వేరు నియామకాల్లో సహోదరీలు సంతోషంగా సేవచేస్తున్నారు. 1. ఒక సహోదరి పరిచర్య చేస్తుంది. 2. ఒక సహోదరి నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తుంది. 3. ఒక సహోదరి రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తుంది. 4. ఒక వృద్ధ సహోదరికి ట్యాబ్‌ ఎలా వాడాలో నేర్పిస్తున్న ఒక సహోదరి. 5. మీటింగ్‌లో తన కూతురు కామెంట్‌ చెప్తుంటే తన పక్కనే ఉన్న ఒక సహోదరి. 6. చల్లని వాతావరణంలో పరిచర్యకు వెళ్తున్న ఇద్దరు సహోదరీలు.

మన క్రైస్తవ జీవితం

సహోదరీలు యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయవచ్చు?

సహోదరీలు రాజ్యపని కోసం విలువైన మద్దతును ఇస్తున్నారు. (కీర్త 68:11) వాళ్లు ఎన్నో బైబిలు అధ్యయనాలు చేస్తారు అలాగే క్రమ పయినీర్లలో ఎక్కువమంది సహోదరీలే ఉన్నారు. కష్టపడి పనిచేసే వేలమంది సహోదరీలు బెతెల్‌ సభ్యులుగా, మిషనరీలుగా, నిర్మాణ పనిలో స్వచ్ఛంద సేవకులుగా అలాగే అనువాదకులుగా సేవచేస్తున్నారు. పరిణతిగల సహోదరీలు తమ కుటుంబాల్ని, సంఘాల్ని బలపరుస్తారు. (సామె 14:1) సంఘ పెద్దలుగా, సంఘ పరిచారకులుగా సేవ చేసే అవకాశం సహోదరీలకు లేకపోయినా వాళ్లు కొన్ని లక్ష్యాలు పెట్టుకోవచ్చు. మీరొక సహోదరి అయితే, ఏయే విధాలుగా యెహోవా సేవను ఇంకా ఎక్కువ చేయవచ్చు?

  • క్రైస్తవ లక్షణాల్ని అలవర్చుకోండి.—1తి 3:11; 1పే 3:3-6.

  • సంఘంలో తక్కువ అనుభవం ఉన్న సహోదరీలకు సహాయం చేయండి.—తీతు 2:3-5.

  • పరిచర్యను ఎక్కువసేపు చేయడానికి, నైపుణ్యవంతంగా చేయడానికి ప్రయత్నించండి

  • కొత్త భాష నేర్చుకోండి

  • అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి

  • బెతెల్‌ సేవ చేయడానికి లేదా సంస్థ చేసే నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేయడానికి అప్లికేషన్‌ నింపండి

  • రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లడానికి అప్లికేషన్‌ నింపండి

‘ప్రభువు సేవలో కష్టపడి పనిచేస్తున్న సహోదరీలు’ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

  • ప్రతీ సహోదరి చెప్పిన మాటలు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించాయి?

“ప్రభువు సేవలో కష్టపడి పనిచేస్తున్న సహోదరీలు” అనే వీడియోలో ఉన్న ముగ్గురు సహోదరీలు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి