నవంబరు 29–డిసెంబరు 5, 2021
న్యాయాధిపతులు 4-5
పాట 137, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తన ప్రజలను రక్షించడానికి యెహోవా ఇద్దరు స్త్రీలను ఉపయోగించుకున్నాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
న్యా 5:20—బారాకు తరఫున ఆకాశం నుండి నక్షత్రాలు ఎలా యుద్ధం చేశాయి? (w05 1/15 25వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యా 4:1-16 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఆ తర్వాత, కావలికోట నం. 2 2021 ఇవ్వండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (4)
ప్రసంగం: (5 నిమి.) w06 3/1 28-29—అంశం: ఏ విధంగా “స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి”?—1కొ 14:34. (14)
మన క్రైస్తవ జీవితం
“సహోదరీలు యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయవచ్చు?”: (15 నిమి.) చర్చ. ‘ప్రభువు సేవలో కష్టపడి పనిచేస్తున్న సహోదరీలు’ వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 48వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 118, ప్రార్థన