కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 3
  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇవ్వడం అలవాటు చేసుకోండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • “కొంత తీసి పక్కకు పెట్టండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 3
చిత్రాలు: 1. ఒక సహోదరుడు విరాళాల పెట్టెలో డబ్బులు వేస్తున్నాడు. 2. ఒక JW బాక్సు. 3. ఒక వీడియో తయారుచేస్తూ వేసిన సెట్‌లో సహోదరులు పని చేస్తున్నారు.

మన క్రైస్తవ జీవితం

మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు

థెస్సలొనీక సంఘం కష్టాలు ఎదుర్కొంటున్నా తోటి క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించింది. (2 థెస్స 1:3, 4) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీల పట్ల కూడా యెహోవా ప్రజలు అలాంటి ప్రేమనే చూపిస్తున్నారు. jw.orgలో ఉన్న “మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . . ” అనే ఆర్టికల్‌ సిరీస్‌, మీరిచ్చే విరాళాలు ఈ కష్టసమయాల్లో తోటి సహోదరులకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరిస్తాయి. మీరు చూపించే ప్రేమని, ఉదార స్ఫూర్తిని మేం మెచ్చుకుంటున్నాం.

మేము ‘మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాం’ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

• మన విరాళాల్ని ఏ పనులకు ఉపయోగిస్తారో కొన్ని చెప్పండి.

• అవసరంలో ఉన్న మన సహోదరసహోదరీలకు ఆర్థిక మద్దతివ్వడానికి అన్నిటికన్నా మంచి మార్గం ఏంటి?

ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువ తెలుసుకోండి

యెహోవాసాక్షుల పనికి మద్దతివ్వడానికి మీరు స్వచ్ఛందంగా విరాళాలు ఎలా ఇవ్వవచ్చు? JW లైబ్రరీ యాప్‌ హోమ్‌ పేజీలో, కిందున్న “Donations” (విరాళాలు) లింక్‌ని క్లిక్‌ చేయండి. చాలా దేశాల్లో, విరాళాలు ఇవ్వడం గురించి సాధారణంగా వచ్చే ప్రశ్నలకు జవాబులు ఉన్న, “తరచూ అడిగే ప్రశ్నలు” (FAQ) అనే లింక్‌ అక్కడ ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి