కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 2
  • నవంబరు 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 2

నవంబరు 1-7

యెహోషువ 18-19

  • పాట 12, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యెహో 18:1-3—యొర్దానుకు పశ్చిమం వైపు ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఇశ్రాయేలీయులకు ఎందుకు ఆలస్యం అయ్యుంటుంది? (it-1-E 359వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 18:1-14 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: మంచివార్త—కీర్త 37:10, 11 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత, కావలికోట నం. 2 2021 ఇవ్వండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 76

  • “మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు”: (15 నిమి.) పెద్ద నిర్వహించే చర్చ. మేము ‘మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాం’ వీడియో చూపించండి. jw.orgలో “మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . . ” అనే ఆర్టికల్‌ సిరీస్‌ నుండి ఒకట్రెండు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 44వ అధ్యయనం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 59, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి