కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 2
  • విగ్రహపూజకు దూరంగా పారిపోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విగ్రహపూజకు దూరంగా పారిపోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మనం దేవునికి ఇష్టమైన విధంగా ఎలా ఆరాధించవచ్చు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 2
బంగారు దూడ ముందు ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తున్నారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 31-32

విగ్రహపూజకు దూరంగా పారిపోండి

32:1, 4-6, 9, 10

విగ్రహారాధన విషయంలో ఇశ్రాయేలీయులకు ఉన్న వైఖరిపై బహుశా ఐగుప్తీయుల ప్రభావం పడి ఉంటుంది. నేడు, విగ్రహపూజలో ఎన్నో రకాలు ఉండవచ్చు, కొన్నిటిని గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. బహుశా మనం నేరుగా విగ్రహాల్ని పూజిస్తుండకపోవచ్చు, కానీ స్వార్థపూరిత కోరికలకు మొదటి స్థానం ఇస్తూ యెహోవాను నిండు హృదయంతో ఆరాధించకపోతే మనం విగ్రహపూజ చేసినవాళ్లమౌతాం.

చిత్రాలు: కుటుంబసభ్యులు అందరు వారివారి పనులు చేసుకుంటున్నారు. 1. తండ్రి తన పని స్థలంలో ఓవర్‌టైమ్‌ చేస్తున్నాడు. 2. వాళ్ల అబ్బాయి వీడియో గేమ్స్‌ ఆడుతున్నాడు. 3. తల్లి షాపింగ్‌ చేస్తూ చాలా వస్తువుల్ని కొంటుంది.

నా జీవితంలో యెహోవాను ఆరాధించకుండా నన్ను ఎలాంటి విషయాలు పక్కదారి పట్టించవచ్చు, వాటికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి