కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 3
  • యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవాను ప్రేమించడం ఇతరులకు నేర్పించండి
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 3
చిత్రాలు: ఒక వ్యక్తి యెహోవాతో తనకున్న సంబంధాన్ని బలపర్చుకుంటున్నాడు. 1. ఆయన ప్రార్థిస్తున్నాడు. పైకి చూపిస్తున్న బాణం గుర్తు. 2. ఆయన బైబిలు చదువుతున్నాడు. కిందికి చూపిస్తున్న బాణం గుర్తు.

మన క్రైస్తవ జీవితం

యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి

యెహోవాసాక్షులుగా మనకు ఒక అమూల్యమైన అవకాశం ఉంది. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా మనం సర్వోన్నత ప్రభువైన యెహోవాతో వ్యక్తిగతంగా, దగ్గరి సంబంధాన్ని కలిగివున్నాం. ఆయన తన కుమారుని ద్వారా మనల్ని తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. (యోహా 6:44) ఆయన మన ప్రార్థనల్ని వింటున్నాడు.—కీర్త 34:15.

యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ముఖ్యంగా ఇశ్రాయేలీయులు చేసినలాంటి తప్పుల్ని మనం చేయకుండా ఉండాలి. వాళ్లు యెహోవాతో ఒప్పందం చేసుకున్న కొన్నిరోజులకే, ఒక బంగారు దూడను తయారుచేసుకుని విగ్రహపూజ చేశారు. (నిర్గ 32:7, 8; 1కొ 10:7, 11, 14) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ప్రలోభానికి గురైనప్పుడు నేనెలా స్పందిస్తున్నాను? యెహోవాతో ఉన్న సంబంధాన్ని నేను విలువైనదిగా ఎంచుతున్నానని నా పనుల్లో చూపిస్తున్నానా?’ మన పరలోక తండ్రి మీద మనకున్న ప్రగాఢమైన ప్రేమ, ఆయన అసహ్యించుకునే వాటికి దూరంగా పారిపోయేలా సహాయం చేస్తుంది.—కీర్త 97:10.

యెహోవాతో మీకున్న సంబంధాన్ని కాపాడుకోండి (కొలొ 3:5) వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • దురాశ అంటే ఏంటి?

  • మనం అత్యాశకు, విగ్రహపూజకు ఎందుకు దూరంగా ఉండాలి?

  • వ్యభిచారానికి, విగ్రహపూజకు ఎలాంటి సంబంధం ఉంది?

  • ముఖ్యంగా దేవుని సంస్థలో బాధ్యతలు ఉన్నవాళ్లు, తమ వివాహజత అవసరాల్ని ఖచ్చితంగా ఎందుకు పట్టించుకోవాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి