కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 2
  • అక్టోబరు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 2

అక్టోబరు 5-11

నిర్గమకాండం 31-32

  • పాట 45, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “విగ్రహపూజకు దూరంగా పారిపోండి”: (10 నిమి.)

    • నిర్గ 32:1—కష్టాలు వచ్చినంత మాత్రాన వేరే దేవుళ్లను ఆరాధించడం సరైనది కాదు (w09 5/15 11వ పేజీ, 11వ పేరా)

    • నిర్గ 32:4-6—ఇశ్రాయేలీయులు సత్యారాధనను అబద్ధ ఆరాధనతో కలుషితం చేశారు (w12 10/15 25వ పేజీ, 12వ పేరా)

    • నిర్గ 32:9, 10—ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది (w18.07 20వ పేజీ, 14వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 31:17—యెహోవా ఏడో సృష్టి రోజున ఏవిధంగా విశ్రాంతి తీసుకున్నాడు? (w19.12 3వ పేజీ, 4వ పేరా)

    • నిర్గ 32:32, 33—“ఒక్కసారి రక్షణ పొందితే, ఇక రక్షింపబడినట్టే” అనే బోధ అబద్ధమని మనం ఎలా చెప్పవచ్చు? (w87-E 9/1 29)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 32:15-35 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రీతి ప్రశ్నల్ని చక్కగా ఎలా ఉపయోగించింది? ఆమె రిటన్‌ విజిట్‌ కోసం ఎలా పునాది వేసింది?

  • మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోను పరిచయం చేసి చర్చించండి (వీడియో ప్లే చేయకండి). (9)

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w10 5/15 21—అంశం: బంగారు దూడను చేసినందుకు యెహోవా అహరోనును ఎందుకు శిక్షించలేదు? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 36

  • “యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి”: (15 నిమి.) చర్చ. యెహోవాతో మీకున్న సంబంధాన్ని కాపాడుకోండి (కొలొ 3:5) వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 101వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 122, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి