దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 13-14
‘స్థిరంగా నిలబడి, యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి’
యెహోవా ఎంతో శ్రద్ధ చూపించే రక్షకుడు. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు వాళ్లపై ప్రగాఢమైన ప్రేమ ఎలా చూపించాడు?
ఆయన వాళ్లను వ్యవస్థీకరించి నడిపించాడు.—నిర్గ 13:18
ఆయన వాళ్లకు నిర్దేశాన్ని, సంరక్షణను ఇచ్చాడు.—నిర్గ 14:19, 20
పిల్లలు, ముసలివాళ్లతో సహా ఆయన అందర్నీ విడిపించాడు.—నిర్గ 14:29, 30
మహాశ్రమ దగ్గరపడుతుండగా మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు?—యెష 30:15