ఆగస్టు 3-9
నిర్గమకాండం 13-14
పాట 148, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“స్థిరంగా నిలబడి, యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి”: (10 నిమి.)
నిర్గ 14:13, 14—ఇశ్రాయేలీయుల్ని యెహోవా విడిపిస్తాడనే నమ్మకాన్ని మోషే వ్యక్తం చేశాడు (w13 4/1 4)
నిర్గ 14:21, 22—యెహోవా అద్భుతరీతిలో ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు (w18.09 26వ పేజీ, 13వ పేరా)
నిర్గ 14:26-28—యెహోవా ఫరోను, అతని సైన్యాన్ని నాశనం చేశాడు (w09 3/15 7వ పేజీ, 2-3 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 13:17—యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు వాళ్లపై ఎలా దయ చూపించాడు? (it-1-E 1117)
నిర్గ 14:2—ఇశ్రాయేలీయులు దాటగలిగేలా ఎర్ర సముద్రం ఎక్కడ పాయలు చేయబడింది? (it-1-E 782వ పేజీ, 2-3 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 13:1-20 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. మంచి ముగింపు వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషురులోని 20వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w07 12/15 18-20 పేజీలు, 13-16 పేరాలు—అంశం: ఎర్ర సముద్రం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల్ని కాపాడిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (13)
మన క్రైస్తవ జీవితం
“అంతం దగ్గరపడుతుండగా స్థిరంగా నిలబడండి”: (15 నిమి.) చర్చ. ధైర్యం అవసరమయ్యే భవిష్యత్ సంఘటనలు—చిన్నభాగం వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 92వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 82, ప్రార్థన