కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 అక్టోబరు పేజీ 5
  • “మీకు ఆదర్శం ఉంచాను”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీకు ఆదర్శం ఉంచాను”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మహాగొప్ప మనిషి వినమ్ర సేవ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • వినయం చూపించడంలో యేసు మంచి మాదిరి ఉంచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • నిజమైన వినయాన్ని అలవరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 అక్టోబరు పేజీ 5
యేసు తన అపొస్తలుల పాదాలు కడుగుతున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 13-14

“మీకు ఆదర్శం ఉంచాను”

13:5, 12-15

అపొస్తలుల పాదాలు కడగడం ద్వారా యేసు వాళ్లకు వినయంగా ఉండడం, వాళ్ల సహోదరులకోసం తక్కువగా ఉండే పనులు చేయడం నేర్పించాడు.

నేను ఈ పరిస్థితుల్లో వినయాన్ని ఎలా చూపించవచ్చు . . .

  • ఇద్దరు సహోదరీలకు భేదాభిప్రాయం వచ్చింది

    గొడవలు లేదా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు?

  • ఒక సహోదరుడు మరో సహోదరుడికి సలహా ఇస్తున్నాడు

    నాకు సలహా ఇచ్చినప్పుడు లేదా సరిదిద్దినప్పుడు?

  • సహోదరసహోదరీలు కింగ్‌డమ్‌ హాల్‌ క్లీన్‌ చేస్తున్నారు

    రాజ్యమందిరాన్ని శుభ్రం చేసి, మంచి స్థితిలో ఉంచాల్సిన అవసరం ఉన్నప్పుడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి