కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జనవరి పేజీ 3
  • మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • మన నిర్మాణకున్ని ఘనపర్చడానికి ఇతరులకు సహాయం చేయడం
    మన రాజ్య పరిచర్య—1994
  • జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—4వ భాగం: అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరించవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జనవరి పేజీ 3
మధ్యాహ్నం భోజన సమయంలో, తన ఉద్యోగ స్థలంలో ఒక సహోదరుడు ఒకాయనకు బైబిలు లేఖనం చదివి వినిపిస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం

మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా?

‘దేవుడే అన్నిటినీ సృష్టించాడని మీరెందుకు నమ్ముతున్నారు’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఏం చెప్తారు? వాళ్లకు ధైర్యంగా జవాబు చెప్పాలంటే మీరు రెండు పనులు చేయాలి. మొదటిగా, దేవుడే అన్నిటిని సృష్టించాడన్నది నిజమని మీకైమీరు పరీక్షించి తెలుసుకోవాలి. (రోమా 12:1, 2) రెండవదిగా, మీ నమ్మకాల గురించి ఇతరులకు ఎలా వివరించాలో ఆలోచించాలి.—సామె 15:28.

కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది, అలాగే ఒక జీవశాస్త్రవేత్త తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు అనే రెండు వీడియోలు చూసి, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఇతరులు ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోండి. దాని తర్వాత కిందున్న ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • మనిషి మోకాలు నిర్మాణాన్ని చూపిస్తున్న చిత్రం

    ఈరన్‌ హోఫ్‌ లొరన్‌సొ పరిణామ సిద్ధాంతాన్ని కాకుండా, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఎందుకు నమ్ముతుంది?

  • యారోస్లావ్‌ డోవనిచ్‌.

    యారోస్లావ్‌ డోవనిచ్‌ పరిణామ సిద్ధాంతాన్ని కాకుండా, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఎందుకు నమ్ముతున్నాడు?

  • దేవుడే అన్నిటినీ సృష్టించాడని మీరెలా వివరిస్తారు?

  • దేవుడే సమస్తాన్ని సృష్టించాడని మీకైమీరు పరీక్షించి తెలుసుకోవడానికి, అలాగే ఇతరులకు వివరించడానికి యెహోవా సంస్థ అందిస్తున్న ఏ ప్రచురణలు, వీడియోలు మీ భాషలో ఉన్నాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి