కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 5
  • మంచిపని చేయడానికి కృషి చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచిపని చేయడానికి కృషి చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • యౌవన సహోదరులారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—2013
  • అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యౌవనులారా—మీరు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • సంఘ పరిచారకులు విలువైన సేవలు అందిస్తారు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 5
ఒక యువ సహోదరుడు మీటింగ్స్‌లో మైక్‌ అందిస్తున్నాడు, వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నాడు, ఒక పెద్దవయసు సహోదరి చక్రాలకుర్చీని తోస్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 తిమోతి 1-3

మంచిపని చేయడానికి కృషి చేయండి

3:1, 13

సహోదరులు సంఘంలో ఎక్కువ పని చేయడం కోసం చిన్నప్పటి నుండే కృషి చేయాలి. దానివల్ల వాళ్లు చక్కని శిక్షణ పొందుతారు, అలాగే వాళ్లు పెద్దయ్యాక సంఘ పరిచారకులుగా నియమించబడడానికి అర్హులని నిరూపించుకుంటారు. (1 తిమో 3:10) ఒక సహోదరుడు ఎక్కువ సేవ చేయడానికి ఎలా కృషి చేయవచ్చు? అందుకోసం అతను ఈ లక్షణాల్ని పెంచుకోవాలి, వాటిని చూపించాలి:

  • స్వయంత్యాగ స్ఫూర్తి.—km 7/13 2-3 పేజీలు, 2వ పేరా

  • దేవునితో దగ్గరి సంబంధం.—km 7/13 3వ పేజీ, 3వ పేరా

  • ఆధారపడదగిన వాళ్లుగా, నమ్మకమైన వాళ్లుగా ఉండాలి. —km 7/13 3వ పేజీ, 4వ పేరా

సంఘంలో సేవ చేసేలా ఒక యువ సహోదరునికి శిక్షణ ఇస్తున్న సంఘపెద్ద
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి