జూలై 22-28
1 తిమోతి 1-3
పాట 103, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మంచిపని చేయడానికి కృషి చేయండి”: (10 నిమి.)
[1 తిమోతికి పరిచయం వీడియో చూపించండి.]
1 తిమో 3:1—పర్యవేక్షకులు అవ్వడం కోసం కృషి చేయమని బైబిలు సహోదరుల్ని ప్రోత్సహిస్తోంది (w16.08 21వ పేజీ, 3వ పేరా)
1 తిమో 3:13—చక్కగా సేవచేసే సహోదరులు దీవెనలు పొందుతారు (km 9/78-E 4వ పేజీ, 7వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 తిమో 1:4—వంశావళుల మీద మనసు పెట్టవద్దని పౌలు తిమోతిని ఎందుకు హెచ్చరించాడు? (it-1-E 914-915 పేజీలు)
1 తిమో 1:17—యెహోవా మాత్రమే “శాశ్వత కాలం రాజు” అని బైబిలు ఎందుకు పిలుస్తుంది? (cl 12వ పేజీ, 15వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 తిమో 2:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 43-44 పేజీలు, 6-7 పేరాలు (6)
మన క్రైస్తవ జీవితం
వార్విక్‌లో పనిచేస్తున్న యౌవనులు యెహోవాను ఘనపరుస్తున్నారు: (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
వార్విక్ బెతెల్ నిర్మాణంలో క్రైస్తవ యువతీయువకులు ఎలా పనిచేశారు? వాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందారు?
యెహోవాను ఘనపర్చడానికి క్రైస్తవ యువతీయువకులకు సంఘంలో ఏయే అవకాశాలు ఉన్నాయి?
“మీరు వాళ్ల నుండి ఏమి నేర్చుకోవచ్చు?”: (9 నిమి.) చర్చ. అనుభవంగల వాళ్లను గౌరవించండి వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 38వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 38, ప్రార్థన