కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 8
  • మీరు వాళ్ల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు వాళ్ల నుండి ఏమి నేర్చుకోవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • మసరెట్లు ఎవరైయుండిరి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇతరుల్ని గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • పుడమిపై నాకున్న ప్రేమ సదా తృప్తి చెందుతుంది
    తేజరిల్లు!—1998
  • గౌరవం ఏమైపోయింది?
    తేజరిల్లు!—2024
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 8
ఏలీయా తన అధికార వస్త్రంతో యొర్దాను నది నీళ్లను రెండు పాయలుగా చేస్తున్నప్పుడు గమనిస్తున్న ఎలీషా

మన క్రైస్తవ జీవితం

మీరు వాళ్ల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

మీరు ఈమధ్యే సంఘ పరిచారకుడు లేదా సంఘపెద్ద అయ్యారా? తోటి పెద్దలకు, సంఘ పరిచారకులకు లేని నైపుణ్యాలు, సామర్థ్యాలు, లేదా విద్యార్హతలు మీకు ఉండివుండవచ్చు. కానీ మీరు వాళ్ల నుండి, అలాగే వయసు, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల కారణంగా ఇప్పుడు ఆ స్థానాల్లో సేవ చేయని ఆధ్యాత్మిక పురుషుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

అనుభవంగల వాళ్లను గౌరవించండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబివ్వండి:

  1. సహోదరుడు రిచర్డ్స్‌ సహోదరుడు బెన్‌కి ఒక లేఖనం చూపిస్తున్నాడు

    1. సహోదరుడు  రిచర్డ్‌ సహోదరుడు బేలో మీద ఎలా గౌరవం చూపించాడు?

  2. బెన్‌ టెరిటరీ కార్డులు సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నాడు

    2. సహోదరుడు బెన్‌ ఏ పొరపాటు చేశాడు? ఎందుకు?

  3. సరదాగా సమయం గడుపుతూ బెన్‌తో మాట్లాడుతున్న సహోదరుడు బెల్లో

    3. ఎలీషా నుండి బెన్‌ ఏమి నేర్చుకున్నాడు?

  4. 4. మీరు సహోదరుడైనా, సహోదరైనా అనుభవంగల తోటి క్రైస్తవులకు ఎలా గౌరవం చూపించవచ్చు? వాళ్ల నుండి ఎలా నేర్చుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి