కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 4
  • “దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • విమోచన క్రయధనం — తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుని గొప్ప బహుమానం—విమోచన క్రయధనం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 4-6

“దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు”

5:8, 18, 21

యెహోవా ఇచ్చిన విమోచన క్రయధనం అనే బహుమతి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, అది యెహోవా పేరు మీదున్న నిందల్ని తీసేస్తుంది, ఆయనకు పరిపాలించే హక్కు ఉందని, ఆయన మాత్రమే శ్రేష్ఠమైన విధంగా పరిపాలించగలడని నిరూపిస్తుంది. అంతేకాదు, విమోచన క్రయధనం వల్ల ఇప్పుడు మనం యెహోవాకు స్నేహితులు అవ్వగలుగుతున్నాం, అలాగే ఆయన మాట వినేవాళ్లంతా నిరంతరం జీవించగలుగుతారు.

విమోచన క్రయధనం అనే బహుమతి పట్ల మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

  • బాప్తిస్మం తీసుకుంటున్న ఒక వ్యక్తి

    సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, విమోచన క్రయధనం మీద మనకు విశ్వాసం ఉందని, మనం యెహోవాకు చెందినవాళ్లమని చూపిస్తాం

  • మంచివార్త ప్రకటిస్తున్న ఇద్దరు సహోదరులు

    దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం ద్వారా, అన్నిరకాల ప్రజల మీద యెహోవాకున్న ప్రేమను మనం అనుకరిస్తున్నామని చూపిస్తాం.—మత్త 22:39; యోహా 3:16

విమోచన క్రయధనం అనే బహుమతి పట్ల నాకున్న కృతజ్ఞతను ఇంకా ఏయే విధాలుగా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి