కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 5
  • ఫిబ్రవరి 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 5

ఫిబ్రవరి 18-24

రోమీయులు 7-8

  • పాట 27, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు ‘ఆత్రంగా ఎదురుచూస్తున్నారా?’”: (10 నిమి.)

    • రోమా 8:19​—“దేవుని పిల్లల మహిమ” త్వరలోనే వెల్లడౌతుంది (w12 7/15 11వ పేజీ, 17వ పేరా)

    • రోమా 8:20​—‘సృష్టి, నిరీక్షణ ఆధారంగా వ్యర్థమైన జీవితానికి లోబర్చబడింది’ (w12 3/15 23వ పేజీ, 11వ పేరా)

    • రోమా 8:21​—‘సృష్టి, పాపమరణాల బానిసత్వం నుండి విడుదలౌతుంది’ (w12 3/15 23వ పేజీ, 12వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • రోమా 8:6​—‘శరీర కోరికల మీద మనసుపెట్టడానికి,’ ‘పవిత్రశక్తికి సంబంధించిన విషయాల మీద మనసుపెట్టడానికి’ తేడా ఏమిటి? (w17.06 3వ పేజీ)

    • రోమా 8:26, 27​—‘లోలోపలి మూల్గులకు’ యెహోవా ఎలా స్పందిస్తాడు? (w09 11/15 7వ పేజీ, 20వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 7:13-25 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (వీడియో ప్లే చేయవద్దు), దాన్ని చర్చించండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 139

  • “ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి”: (15 నిమి.) చర్చ. ‘ఓపిగ్గా పరుగెత్తండి’—బహుమానం పొందుతారనే నమ్మకంతో అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 12వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 35, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి