కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 4
  • ఫిబ్రవరి 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 4

ఫిబ్రవరి 11-17

రోమీయులు 4-6

  • పాట 20, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు”: (10 నిమి.)

    • రోమా 5:8, 12—“మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే” యెహోవా మనల్ని ప్రేమించాడు (w11 6/15 12వ పేజీ, 5వ పేరా)

    • రోమా 5:13, 14—పాపం, మరణం రాజుగా ఏలాయి (w11 6/15 12వ పేజీ, 6వ పేరా)

    • రోమా 5:18, 21—మనం జీవం పొందేలా యెహోవా తన కుమారుణ్ణి పంపించాడు (w11 6/15 13వ పేజీ, 9-10 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • రోమా 6:3-5—క్రీస్తుయేసులోకి బాప్తిస్మం పొందడం, “ఆయన మరణంలోకి బాప్తిస్మం” పొందడం అంటే ఏమిటి? (w08 6/15 29వ పేజీ, 7వ పేరా)

    • రోమా 6:7—పునరుత్థానమైన వాళ్లు తాము చనిపోవడానికి ముందు చేసిన పాపాల్ని బట్టి ఎందుకు తీర్పు తీర్చబడరు? (w14-E 6/1 11వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 4:1-15 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (6)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత, మన “బోధనా పనిముట్లు” (Teaching Toolbox) నుండి ఒక ప్రచురణను పరిచయం చేయండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 107

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 11వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 119, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి