కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మే పేజీ 7
  • మనుషుల భయం అనే వలలో చిక్కుకోకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుషుల భయం అనే వలలో చిక్కుకోకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • “మీకు ఆదర్శం ఉంచాను”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • భయం పోగొట్టుకోవడానికి ఏవి సహాయం చేస్తాయి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మే పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 13-14

మనుషుల భయం అనే వలలో చిక్కుకోకండి

సమస్య రాగానే అపొస్తలులు ఎందుకు లొంగిపోయారు?

14:29, 31

  • వాళ్ల మీద వాళ్లకు అతినమ్మకం ఉంది. పేతురు అందరి అపొస్తలులకన్నా తనే యేసుకు ఎక్కువ నమ్మకంగా ఉంటానని అనుకున్నాడు

    యేసు తెలీదని పేతురు చెప్పాడు

14:32, 37-41

  • వాళ్లు మెలకువగా ఉండి ప్రార్థించలేదు

    యేసు ప్రార్థిస్తుండగా అపొస్తలులు నిద్రపోయారు

యేసు పునరుత్థానం తర్వాత మనుషుల భయానికి లొంగిపోకుండా ఉండడానికి, వ్యతిరేకత ఉన్నా ప్రకటించడానికి పశ్చాత్తాపపడిన అపొస్తలులకు ఏమి సహాయం చేసింది?

13:9-13

  • యేసు ఇచ్చిన హెచ్చరికలను వాళ్లు హృదయానికి తీసుకున్నారు, ఫలితంగా వ్యతిరేకత, హింసలు వచ్చినా బెదిరిపోలేదు

  • వాళ్లు యెహోవా మీద ఆధారపడి ప్రార్థన చేశారు.—అపొ 4:24, 29

    పేతురు, యోహాను మహాసభ ముందు ఉన్నారు

మీ ధైర్యాన్ని ఏ పరిస్థితులు పరీక్షించవచ్చు?

హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్న ఒక సాక్షి డాక్టర్‌తో మాట్లాడుతుంది; క్లాసులో ఉన్న ఒక యువ యెహోవాసాక్షి జెండా వందనం చేయడం లేదు; ఆఫీస్‌ పార్టీకి రమ్మని ఒక యెహోవాసాక్షికి ఆహ్వానం వచ్చింది
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి