కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మే పేజీ 6
  • యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2018-2019 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం​—⁠ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుడు బాధల్ని ఎందుకు తీసేయట్లేదు?
    కావలికోట: దేవుడు బాధల్ని ఎందుకు తీసేయట్లేదు?
  • మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మే పేజీ 6
ఇశ్రాయేలు బాలిక నయమాను భార్యతో మాట్లాడుతుంది

మన క్రైస్తవ జీవితం

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

మీరు స్కూల్లో చదువుకుంటున్నారా? మీరు యెహోవాసాక్షి అని చెప్పుకోవడానికి గానీ, సాక్ష్యం ఇవ్వడానికి గానీ మీకు ఎప్పుడైనా భయం వేసిందా? అయితే మీరు ఎలా ‘ధైర్యం కూడగట్టుకుని’ మాట్లాడవచ్చు? (1 థెస్స 2:2) మీరు ఎందుకు అలా చేయాలి? యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు అనే వీడియో చూసి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  1. కీర్తన రీతుకి గొప్ప బోధకుడు ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకం ఇస్తుంది; ఒక సాక్షి తనతో స్కూల్‌లో చదువుకునే అబ్బాయికి యువత అడిగే ప్రశ్నలు పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాడు

    ధైర్యం తెచ్చుకోవడానికి కీర్తనకు ఏ బైబిలు ఉదాహరణ సహాయం చేసింది?

  2. ఇంట్లో ఎక్కువసార్లు ప్రాక్టీస్‌ చేయడం కీర్తనకు ఎలా సహాయం చేసింది?

  3. మీరు మీ స్కూల్లో వాళ్లకు ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి?

  4. మీరు ఇప్పుడు స్కూల్లో లేకపోయినా ఈ వీడియో నుండి ఏమి నేర్చుకున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి