కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మే పేజీ 6
  • మే 28–జూన్‌ 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 28–జూన్‌ 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మే పేజీ 6

మే 28-జూన్‌ 3

మార్కు 13-14

  • పాట 55, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మనుషుల భయం అనే వలలో చిక్కుకోకండి”: (10 నిమి.)

    • మార్కు 14:29, 31—అపొస్తలులు యేసును విడిచిపెట్టాలని అనుకోలేదు

    • మార్కు 14:50—యేసును బంధించినప్పుడు, అపొస్తలులందరు ఆయనను వదిలి పారిపోయారు

    • మార్కు 14:47, 54, 66-72—యేసును రక్షించడానికి, దూరం నుండి ఆయనను వెంబడించడానికి పేతురుకు ధైర్యం ఉంది కానీ తర్వాత ఆయన యేసు తెలియదని మూడుసార్లు అబద్ధం చెప్పాడు (ia 231వ పేజీ, 14వ పేరా; it-2 619వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 14:51, 52—బట్టలు లేకుండానే పారిపోయిన యువకుడు ఎవరై ఉంటాడు? (w08 2/15 30వ పేజీ, 6వ పేరా)

    • మార్కు 14:60-62—ప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు జవాబు ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఏమై ఉండవచ్చు? (jy- 287వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 14:43–59

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఏ వచనం చదవాలో మీరే నిర్ణయించుకోండి. స్టడీ చేసే ప్రచురణను ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh- 179-180 పేజీలు, 17-18 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 73

  • “యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో పిల్లలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 12వ అధ్యా., 9-15పేరాలు, 122,123, 130-131 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 123, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి