కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 డిసెంబరు పేజీ 2
  • డిసెంబరు 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 డిసెంబరు పేజీ 2

డిసెంబరు 4-10

జెఫన్యా 1–హగ్గయి 2

  • పాట 27, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి”: (10 నిమి.)

    • [జెఫన్యాకి పరిచయం వీడియో చూపించండి.]

    • జెఫ 2:2, 3—యెహోవాను వెదకండి, నీతిని వెదకండి, అణకువను వెదకండి (w01 2/15 18-19 పేజీలు, 5-7 పేరాలు)

    • [హగ్గయికి పరిచయం వీడియో చూపించండి.]

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • జెఫ 1:8—ఈ వచనంలో మనం ఏ హెచ్చరికను చూస్తాం? (w07 11/15 11వ పేజీ, 3వ పేరా)

    • హగ్గ 2:9—సొలొమోను ఆలయంకన్నా జెరుబ్బాబెలు ఆలయం మహిమ ఏయే విధాలుగా గొప్పది? (w07 12/1 9వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హగ్గ 2:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. 2017, నం. 4, తేజరిల్లు! పత్రికను సెల్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌ ద్వారా ఎక్కువ మందికి ఇవ్వమని ప్రచారకులను ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 23

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • స్వచ్ఛమైన భాష ఐక్యతను, శాంతిని వృద్ధి చేస్తుంది (జెఫ 3:9): (10 నిమి.) కావలికోట 2012, ఆగస్టు 15, 12వ పేజీ, 4వ పేరా ఆధారంగా చర్చ. ఒకప్పటి శత్రువులు ఇప్పుడు స్నేహితులు అయ్యారు వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 4వ అధ్యా., 1-6 పేరాలు, 43వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి