మన క్రైస్తవ జీవితం
మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం
మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం మన రాజ్య మందిరం బిల్డింగ్ మాత్రమే కాదు. అది యెహోవా ఆరాధనకు అంకితం చేయబడింది. కింగ్డమ్ హాళ్లను మంచిస్థితిలో ఉంచడానికి మనలో ప్రతి ఒక్కరం ఏమి చేయవచ్చు? మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం అనే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలను చర్చించండి:
కింగ్డమ్ హాళ్లు ఎలా ఉపయోగపడతాయి?
కింగ్డమ్ హాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, మరమ్మతులు చేయడం ఎందుకు ముఖ్యం?
రాజ్యమందిర మెయింటెనెన్స్ పనులు ఎవరు చూసుకుంటారు?
భద్రత ఎందుకు ముఖ్యం? ఈ వీడియోలో భద్రతకు సంబంధించి ఏ విషయాలు గమనించారు?
మన విరాళాల ద్వారా మనం యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు?