మే 15-21
యిర్మీయా 39-43
పాట 49, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ప్రతి ఒక్కరికి వాళ్ల పనులను బట్టి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు”: (10 నిమి.)
యిర్మీ 39:4-7—సిద్కియా యెహోవా మాట వినలేదు కాబట్టి చెడు పర్యవసానాలు అనుభవించాడు (it-2-E 1228వ పేజీ, 4వ పేరా)
యిర్మీ 39:15-18—తనమీద నమ్మకం చూపించినందుకు యెహోవా ఎబెద్మెలెకును గుర్తుపెట్టుకుని ప్రతిఫలం ఇచ్చాడు (w12-E 5/1 31వ పేజీ, 5వ పేరా)
యిర్మీ 40:1-6—యెహోవా తన నమ్మకమైన సేవకుడైన యిర్మీయాను కాపాడుతూ వచ్చాడు (it-2-E 482)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యిర్మీ 42:1-3; 43:2, 4—యోహానాను చేసిన తప్పు నుండి మనకు ఏ పాఠాలు ఉన్నాయి? (w03 5/1 10వ పేజీ, 10వ పేరా)
యిర్మీ 43:5-7—ఈ వచనాల్లో చెప్పిన సంఘటనల ప్రాముఖ్యత ఏంటి? (it-1-E 463వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 40:11–41:3
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యెష 46:10—సత్యాన్ని బోధించండి. పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 12:7-9, 12—సత్యాన్ని బోధించండి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 153వ పేజీ, 19-20 పేరాలు—ఇంటివాళ్లను మీటింగ్‌కు ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
“మీరు చూపించిన ప్రేమను యెహోవా మర్చిపోడు” (కీర్త 71:18): (15 నిమి.) చర్చ. మీరు చూపించిన ప్రేమను యెహోవా మర్చిపోడు (వీడియో విభాగం ప్రోగ్రామ్స్, ఈవెంట్స్) వీడియో ప్లే చేసి మొదలుపెట్టండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 14వ అధ్యా., 1-13 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 21, ప్రార్థన