జూలై 4-10
కీర్తనలు 60-68
పాట 22, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ప్రార్థనలు ఆలకించే యెహోవాను స్తుతించండి”: (10 నిమి.)
కీర్త 61:1, 8—యెహోవాకు మాటిచ్చిన విషయాల గురించి ప్రార్థించండి (w99 9/15 9 ¶1-4)
కీర్త 62:8—ప్రార్థనలో మీ హృదయాన్ని యెహోవా ముందు కుమ్మరిస్తూ ఆయనమీద నమ్మకం ఉంచండి (w15 4/15 25-26 ¶6-9)
కీర్త 65:1, 2—యథార్థ హృదయులు చేసే ప్రార్థనలన్నీ యెహోవా వింటాడు (w15 4/15 22 ¶13-14; w10 4/15 5 ¶10; it-2-E 668 ¶2)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 63:3—యెహోవా కృప ప్రాణం కన్నా విలువైంది (w06 6/1 11 ¶7)
కీర్త 68:18—“మనుష్యుల” రూపంలోవున్న “కానుకలు” ఎవరు? (w06 6/1 10 ¶5)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 63:1–64:10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. ఇలా ఇవ్వవచ్చు భాగానికి సంబంధించిన అన్ని వీడియోలు చూపించండి. వాటిలో ముఖ్యమైన విషయాలు చర్చించండి. ప్రచురణలను సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
“దేవుణ్ణి స్తుతించడానికి సాధారణ జీవితం సహాయం చేస్తుంది”: (15 నిమి.) ఈ ఆర్టికల్ గురించి చర్చిస్తూ మొదలు పెట్టండి. తర్వాత మేము సాధారణంగా జీవిస్తున్నాము వీడియో చూపించండి. వీలైనంత ఎక్కువగా యెహోవాను సేవించేలా జీవితంలో అనవసరమైన వాటిని ఎలా తగ్గించుకోవచ్చో అందరినీ ఆలోచించమనండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 93వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 55, ప్రార్థన