కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 2
  • మే 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 2

మే 2-8

యోబు 38-42

  • పాట 18, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇతరుల కోసం ప్రార్థిస్తే యెహోవా సంతోషిస్తాడు”: (10 నిమి.)

    • యోబు 42:7, 8—ఎలీఫజు, బిల్దదు, జోఫరు కోసం యోబు ప్రార్థించాలని యెహోవా కోరుకున్నాడు(w13 6 /15 21 ¶17; w98 5/1 30  ¶3-6)

    • యోబు 42:10—వాళ్లకోసం ప్రార్థించాక, యెహోవా యోబుకు మంచి ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు(w98 5/1 31 ¶3)

    • యోబు 42:10-17—యోబు చూపించిన విశ్వాసం, ఓర్పు వల్ల యెహోవా యోబును ఎంతో ఆశీర్వదించాడు(w94 11/15 20 ¶19-20 )

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోబు 38:4-7—“ఉదయనక్షత్రములు” ఎవరు? వాళ్ల గురించి మనకు ఏమి తెలుసు?(bh 97 ¶3)

    • యోబు 42:3-5—యోబు చూసినట్లు మనమెలా దేవుని చూడవచ్చు?(w15 10/15 8 ¶16-17)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోబు 41:1-26

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోలన్నీ చూపించి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చించండి. సెల్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో చెప్తూ “JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?” అంశాన్ని కూడా క్లుప్తంగా చర్చించండి. పరిచర్యలో ఎన్నిసార్లు వీడియోలు చూపించారో నెల చివర్లో రిపోర్టు చేయమని అందరికీ మళ్లీ గుర్తు చేయండి. ప్రచురణలను వాళ్ల సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 23

  • “మీరు JW Library ఉపయోగిస్తున్నారా?”: (15 నిమి.) మొదటి ఐదు నిమిషాలు ఆర్టికల్‌ను చర్చించండి. తర్వాత, “JW Library” ఉపయోగించడం మొదలుపెట్టండి అనే వీడియో ప్లే చేసి, అందులో ఉన్న విషయాలు చర్చించండి. ప్రచురణలను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుకోవాలి?, మీకు నచ్చిన సెట్టింగ్స్‌లో పెట్టుకుని చదువుకోండి అనే వీడియోలు కూడా ప్లే చేసి, వాటిని కూడా చర్చించండి. మే 16తో మొదలయ్యే వారంలో “JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?” అనే అంశాన్ని చర్చించే ముందు, వీలైతే JW Library app ను ఎక్కించుకుని, అవసరమైన ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోమని అందరినీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 81వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 49, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి