కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/14 పేజీ 1
  • 1914-2014: వందేళ్ల రాజ్య పరిపాలన!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1914-2014: వందేళ్ల రాజ్య పరిపాలన!
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టి వందేళ్లు!
    మన రాజ్య పరిచర్య—2014
  • 1922—వంద సంవత్సరాల క్రితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • 100 ఏళ్ల రాజ్యపాలన మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోవాలి!
    మన రాజ్య పరిచర్య—2014
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2014
km 8/14 పేజీ 1

1914-2014: వందేళ్ల రాజ్య పరిపాలన!

1922 లో జె.ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఒక ప్రసంగంలో, “ఇదిగో! రాజు ఏలుతున్నాడు! . . . రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి” అని ధైర్యంగా అన్నాడు. రాజ్య పరిపాలన మొదలై 100 ఏళ్లు పూర్తి కాబోతున్న ఈ తరుణంలో ఆయన మాటలు ఇప్పటికీ మనలో ఉత్తేజాన్ని నింపుతాయి. మన వెబ్‌సైట్‌ ద్వారా రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తూ, ఈ పనిలో శాయశక్తులా కష్టపడుతూ ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోయేలా చేద్దాం!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి