కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/99 పేజీ 7
  • బైబిలు యొక్క ప్రభావాన్ని చూడండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు యొక్క ప్రభావాన్ని చూడండి!
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులు—ఆ పేరుకు తగిన సంస్థ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • “ఇది చాలా కొత్తగా ఉంది”
    తేజరిల్లు!—2016
  • సాక్ష్యాన్నిచ్చే వీడియోల ప్రభావం
    మన రాజ్య పరిచర్య—2002
  • గంభీరంగా ఆలోచింపజేసే వీడియో
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 11/99 పేజీ 7

బైబిలు యొక్క ప్రభావాన్ని చూడండి!

ఎలా? బైబిలు—మీ జీవితంలో దాని ప్రభావం (ఆంగ్లం) అనే వీడియోను చూడటం ద్వారా. అది, బైబిలు—వాస్తవాలు మరియు ప్రవచనాలు ఉన్న గ్రంథం (ఆంగ్లం) అనే పేరు గల వీడియో క్యాసెట్ల సిరీస్‌లోని మూడవది.

విజయవంతమైన వివాహం కావాలనుకుంటున్నారా? కష్టతరమైన కాలాలనుండి రక్షించబడేందుకు మీకు సహాయం కావాలా? పిల్లలు, బాధ్యత గల పెద్దవారిగా ఎలా ఎదగగలరు? ఈ వీడియో చూపిస్తున్నట్లుగా బైబిలు సహాయం చేస్తుంది. బైబిలు తమ జీవితాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిందో కొందరు ప్రజలు చెప్తుండగా వినండి. నేటి సమస్యలను ఎదుర్కోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేశాయో వారు వివరిస్తుండగా ఆలకించండి.

ఈ వీడియో, దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో మార్గదర్శినిగా ఉపయోగించడంలోని ప్రయోజనాలను చూసేందుకు ఆసక్తి గల క్రొత్తవారికి సహాయపడే విలువైన ఉపకరణం. సంస్థ దగ్గర బైబిలు—మీ జీవితంలో దాని ప్రభావం స్టాకులో ఉంది. సంఘ సాహిత్యాల్ని పర్యవేక్షిస్తున్న సహోదరుని ద్వారా మీరొక క్యాసెట్‌ను రిక్వెస్ట్‌ చేయవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి