సెక్షన్ 1 టైమ్‌లైన్ (కాలరేఖ)
పూర్వీకుల నుండి న్యాయాధిపతుల వరకు ఉన్న కాలం
జలప్రళయానికి ముందు
వ్యక్తి |
కాలం |
|---|---|
ఆదాము |
క్రీ.పూ. 4026-3096 |
హనోకు |
క్రీ.పూ. 3404-3039 |
నోవహు |
క్రీ.పూ. 2970-2020 |
జలప్రళయం తర్వాత
వ్యక్తి |
కాలం |
|---|---|
అబ్రాహాము |
క్రీ.పూ. 2018-1843 |
శారా |
క్రీ.పూ. 2008-1881 |
రిబ్కా |
క్రీ.పూ. 1900*-1775* |
యాకోబు |
క్రీ.పూ. 1858-1711 |
యోసేపు |
క్రీ.పూ. 1767-1657 |
షిఫ్రా, పూయా, అమ్రాము, యోకెబెదు, మిర్యాముa |
క్రీ.పూ. 1645*-1474* |
మోషే |
క్రీ.పూ. 1593-1473 |
కాలేబు |
క్రీ.పూ. 1552-1450* |
యెహోషువ |
క్రీ.పూ. 1560*-1450* |
రాహాబు |
క్రీ.పూ. 1500*-1400* |
*సుమారుగా చెప్పిన కాలం.
న్యాయాధిపతుల కాలం
వ్యక్తి |
కాలం |
|---|---|
నయోమి, రూతు, దెబోరా, బారాకు, యాయేలు, గిద్యోను, సమ్సోను, యెఫ్తా, యెఫ్తా కూతురుb |
క్రీ.పూ. 1450*-1120* |
సమూయేలు |
క్రీ.పూ. 1180*-1080* |
*సుమారుగా చెప్పిన కాలం.
ముఖ్యమైన సంఘటనలు
క్రీ.పూ. 2370
భూమంతటా జలప్రళయం రావడం
క్రీ.పూ. 1943
అబ్రాహాము ఒప్పందం అమల్లోకి రావడం
క్రీ.పూ. 1728
యాకోబు కుటుంబం ఈజిప్టులో అడుగుపెట్టడం
క్రీ.పూ. 1600c
ప్రపంచాధిపత్యం: ఈజిప్టు
క్రీ.పూ. 1513
ఈజిప్టు నుండి బయటికి రావడం
క్రీ.పూ. 1473
ఇశ్రాయేలీయులు కనానులో అడుగుపెట్టడం
క్రీ.పూ. 1117
సమూయేలు సౌలును రాజుగా అభిషేకించడం
a వీళ్లందరూ జీవించిన కాలాన్ని ఒక్క గీతలో చూపించారు.
b వీళ్లందరూ జీవించిన మొత్తం కాలాన్ని కలిపితే 330 ఏళ్లు. వాళ్లలో ఎవ్వరూ 330 ఏళ్లు బ్రతకలేదు. వాళ్లు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చనిపోయారో ఖచ్చితంగా చెప్పలేం.
c సుమారుగా చెప్పిన కాలం.