కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm19 పేజీలు 6-7
  • ఆదివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారం
  • 2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఆదివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm19 పేజీలు 6-7
గ్రంథపు చుట్టను చదువుతున్న యోషీయా రాజు

ఆదివారం

‘ఎప్పుడూ దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉండండి’​—యూదా 21

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 106, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి

    • ఓర్పు, దయ చూపిస్తుంది (1 కొరింథీయులు 13:4)

    • ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు (1 కొరింథీయులు 13:4)

    • గర్వంతో ఉబ్బిపోదు, మర్యాద లేకుండా ప్రవర్తించదు (1 కొరింథీయులు 13:4, 5)

    • స్వార్థం చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు (1 కొరింథీయులు 13:5)

    • హానిని మనసులో పెట్టుకోదు, అవినీతి విషయంలో సంతోషించదు (1 కొరింథీయులు 13:5, 6)

    • సత్యం విషయంలో సంతోషిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది (1 కొరింథీయులు 13:6, 7)

    • అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది (1 కొరింథీయులు 13:7)

    • అన్నిటినీ సహిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది (1 కొరింథీయులు 13:7, 8)

  • 11:10 పాట సంఖ్య 150, ప్రకటనలు

  • 11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ద్వేషంతో నిండిన లోకంలో నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? (యోహాను 13:34, 35)

  • 11:50 కావలికోట సారాంశం

  • 12:20 పాట సంఖ్య 1, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 124

  • 1:50 వీడియో డ్రామా: యోషీయా కథ: యెహోవాను ప్రేమించండి; చెడును ద్వేషించండి—2వ భాగం (2 రాజులు 22:3-20; 23:1-25; 2 దినవృత్తాంతములు 34:3-33; 35:1-19)

  • 2:20 “యెహోవాయే నా ధైర్యం” పాట, ప్రకటనలు

  • 2:30 ‘యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి’ (కీర్తన 107:43, NW; ఎఫెసీయులు 5:1, 2)

  • 3:30 కొత్త పాట, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి