కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm19 పేజీలు 2-3
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శుక్రవారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • శుక్రవారం
    2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm19 పేజీలు 2-3
రకరకాల పండ్లు

శుక్రవారం

“ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు”​—1 థెస్సలొనీకయులు 4:9

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 105, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”—ఎందుకు? (రోమీయులు 8:38, 39; 1 కొరింథీయులు 13:1-3, 8, 13)

  • 10:15 గోష్ఠి: నశించిపోయే వాటిని నమ్మకుండా జాగ్రత్తపడండి!

    • ఆస్తిపాస్తులు (మత్తయి 6:24)

    • పేరుప్రఖ్యాతులు (ప్రసంగి 2:16; రోమీయులు 12:16)

    • మనుషుల ఆలోచనలు (రోమీయులు 12:1, 2)

    • బలం, అందం (సామెతలు 31:30; 1 పేతురు 3:3, 4)

  • 11:05 పాట సంఖ్య 40, ప్రకటనలు

  • 11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు (ఆదికాండము 37:1-36; 39:1–47:12)

  • 11:45 తన కుమారుణ్ణి ప్రేమించేవాళ్లను యెహోవా ప్రేమిస్తాడు (మత్తయి 25:40; యోహాను 14:21; 16:27)

  • 12:15 పాట సంఖ్య 20, విరామం

మధ్యాహ్నం

  • 1:25 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:35 పాట సంఖ్య 107

  • 1:40 గోష్ఠి: చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . .

    • ప్రేమలేని వాతావరణంలో పెరిగినా (కీర్తన 27:10)

    • ఉద్యోగ స్థలంలో ఇబ్బందులు ఎదురైనా (1 పేతురు 2:18-20)

    • స్కూల్లో చెడు పరిస్థితులు ఉన్నా (1 తిమోతి 4:12)

    • ఎంతోకాలంగా అనారోగ్యంతో ఉన్నా (2 కొరింథీయులు 12:9, 10)

    • పేదరికంలో ఉన్నా (ఫిలిప్పీయులు 4:12, 13)

    • కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా (మత్తయి 5:44)

  • 2:50 పాట సంఖ్య 141, ప్రకటనలు

  • 3:00 గోష్ఠి: సృష్టిలో యెహోవా ప్రేమ కనిపిస్తుంది

    • విశ్వం (కీర్తన 8:3, 4; 33:6)

    • భూమి (కీర్తన 37:29; 115:16)

    • మొక్కలు (ఆదికాండము 1:11, 29; 2:9, 15; అపొస్తలుల కార్యాలు 14:16, 17)

    • జంతువులు (ఆదికాండము 1:27; మత్తయి 6:26)

    • మనిషి శరీరం (కీర్తన 139:14; ప్రసంగి 3:11)

  • 3:55 “యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు” (హెబ్రీయులు 12:5-11; కీర్తన 19:7, 8, 11)

  • 4:15 “ప్రేమను బట్టల్లా వేసుకోండి” (కొలొస్సయులు 3:12-14)

  • 4:50 పాట సంఖ్య 130, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి