ధైర్యాన్ని కాపాడుకోండి!
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట సంఖ్య 73, ప్రార్థన
9:50 యెహోవా మనకు ధైర్యాన్నిస్తాడు
10:05 గోష్ఠి: ధైర్యంగా ఉండండి . . .
హనోకులా
మోషేలా
యెహోషాపాతులా
పేతురులా
11:05 పాట సంఖ్య 69, ప్రకటనలు
11:15 పరిచర్యలో ధైర్యాన్ని కూడగట్టుకోండి
11:30 సమర్పణ ప్రసంగం
12:00 పాట సంఖ్య 48
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట సంఖ్య 63, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: సత్యారాధన వైపు ధైర్యంగా నిలబడండి
2:00 కావలికోట సారాంశం
2:30 పాట సంఖ్య 76, ప్రకటనలు
2:40 గోష్ఠి: ఒత్తిడి ఎదురైనప్పుడు క్రీస్తులా ధైర్యం చూపించండి
కుటుంబంలో
స్కూల్లో
ఉద్యోగంలో
సమాజంలో
3:40 “ధైర్యం వల్ల గొప్ప ప్రతిఫలం వస్తుంది”
4:15 పాట సంఖ్య 119, ప్రార్థన