పాఠం 5
ముద్రిత ప్రతి
నీ ఫ్రెండ్ ఏదైనా ఇస్తే నీకోసం మంచిపని చేస్తే చక్కని చిరునవ్వు చిందించు నవ్వుతూ ప్రేమను చూపించు!
మరో పని కూడా చేయాలి మర్చిపోకుండా చేయాలి ఎక్కడున్నా, ఏంచేసినా “థాంక్యూ!” అని చెప్పాలి.
ఇలా చేయండి
పిల్లలకు చదివి వినిపించండి:
చిత్రంలో వీటిని చూపించమనండి:
గిఫ్ట్ అబ్బాయి
తలుపు భోజనం
ఇవెక్కడున్నాయో కనిపెట్టమనండి:
ఆపిల్ ఫోన్
మీ చిన్నారిని అడగండి:
“థాంక్యూ” ఎందుకు చెప్పాలి?