కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 46
  • యెహోవా, నీకు కృతజ్ఞతలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా, నీకు కృతజ్ఞతలు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నీకు కృతజ్ఞతలు
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • దేవుని సేవకుల ప్రార్థన
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీరు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్తారా?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 46

పాట 46

యెహోవా, నీకు కృతజ్ఞతలు

(1 థెస్సలొనీకయులు 5:18)

  1. 1. యెహోవా, నీవిచ్చిన జీవానికై,

    ధన్యులము సత్య వెలుగుకై.

    ప్రార్థించే వరాన్ని ఇచ్చినందుకై

    యెహోవా నీకెంతో కృతజ్ఞులం.

  2. 2. త్యాగమూర్తివై పంపావు సుతున్ని,

    విశ్వాసంతో గెల్చాడు లోకాన్ని.

    మాకు చూపించావు మంచి మార్గాన్ని.

    యెహోవా నీకెంతో కృతజ్ఞులం.

  3. 3. నీ నామాన్ని చాటే సదవకాశం,

    మాకు నీవిచ్చిన ఆశీర్వాదం.

    కష్టాల్ని త్వరలో తీర్చే ఓ రాజ్యం

    తెచ్చే నీకు మేము కృతజ్ఞులం.

(కీర్త. 50:14; 95:2; 147:7; కొలొ. 3:15 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి